Website Banner (Virushka)_1
 
previous arrow
next arrow

భారతదేశంలో ప్రముఖ TMT Bar తయారీదారుల్లో ఒకటి శ్యామ్‌ స్టీల్‌ ఇండియా. దేశం కోసం సురక్షితమైన, బలమైన, సుస్థిరమైన స్టీల్‌ అందించాలనే సిద్ధాంతంతో నడుస్తున్న సంస్థ ఇది. దేశంలోని ప్రముఖ రాష్ట్రాలు, నగరాల్లో విస్తరించిన మా విస్తృతమైన నెట్‌వర్క్‌ మాకు గర్వకారణం.60+ సంవత్సరాల మా వారసత్వం మా లక్ష్యం, దార్శనికత, పనిని ఘనంగా తెలియజేస్తుంది. మా ఉత్పత్తులకు విరాట్‌ కొహ్లీ, అనుష్కా శర్మ, సోనూ సూద్‌ ప్రచారకర్తలుగా నిలుస్తూ ప్రోత్సాహిస్తున్నారు. TMT 500D, 550 ఫ్లెక్సీ స్ట్రాంగ్‌ రీబార్స్‌ తయారీలో ప్రత్యేకత కలిగిన మేము మన దేశానికి సరైన, దృఢమైన, చిరకాలం నిలిచే TMT bars అందించేందుకు కృషి చేస్తున్నాం.

ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన రాష్ట్రాలైన యూపీ, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిషా, ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన డిస్ట్రిబ్యూటర్‌, రిటెయిల్‌ నెట్‌వర్క్‌ను శ్యామ్‌ స్టీల్‌ ఇండియా కలిగి ఉంది.
దక్షిణభారత స్టీల్‌ మార్కెట్‌లో 550 TMT Rebars లాంచ్‌ చేస్తూ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడుతున్నాం.

తెలంగాణ సంస్కృతి ప్రఖ్యాత చారిత్రక కట్టడాలకు పేరుగాంచినది. గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఎంతో బలంగా ఎదుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నిర్మాణ కార్యకలాపాల్లో భుజం కలిపేందుకు ఎస్టేట్‌ డెవలపర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆధునీకరణ ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉంది. ఈ ఉద్యమంలో శ్యామ్‌ స్టీల్‌ ఇండియా సవ్య దిశలో సాగుతూ తెలంగాణను #HameshaKeLiyeStrong చేసేందుకు సిద్ధమవుతోంది.

అభివృద్ధికి సంబంధించి మా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. మా బ్రాండ్‌ను మారుమూల ప్రాంతాలకు సైతం చేరేలా చూసేందుకు అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు, వందలాది రిటెయిలర్లతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం.మా జాబితాలో చేరిన ఆస్తిక్‌ సప్లయర్స్‌ భాగస్వామ్యంతో మేము రెండు ప్రముఖ దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాం. ఈ రాష్ట్రాల్లో వచ్చే 2-3 ఆర్థిక సంవత్సరాల్లో రెండంకెల సేల్స్‌ అందుకోవడంతో పాటు ఏడాదికి ఏడాది పెరుగుదలను చూస్తామనే నమ్మకంతో ఉన్నాం.ఈ విస్తరణ ద్వారా భారతదేశపు దక్షిణ ప్రాంతాన్ని చిరకాలం నిలిచే నిర్మాణాలతో దృఢంగా చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే #MaksadTohIndiaKoBananaHai

Astik Suppliers Pvt. Ltd., Andhra Pradesh

Tel +91 834 000 2222 | Web: www.shyamsteel.com